అంచార్ సరస్సు
స్వరూపం
అంచార్ సరస్సు | |
---|---|
ప్రదేశం | జమ్మూ కాశ్మీర్, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 34°09′N 74°47′E / 34.150°N 74.783°E |
రకం | సరస్సు |
అంచార్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ కు సమీపంలో ఉంది. ఇది అత్యంత మరుగున పడ్డస్థితిలో ఉండి, అంతరించి పోతున్న సరస్సుల జాబితాలో ఉంది.[1]
అనుసంధానం
[మార్చు]గందర్‌బాల్‌కు సమీపంలో ఉన్న ఈ సరస్సు ప్రసిద్ధ దాల్ సరస్సుతో అనుసంధానించబడి ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు, దాల్ సరస్సులోని అధిక నీరు ఇక్కడకు మళ్లించబడుతుంది.[2][3]
క్షీణత
[మార్చు]ఒకప్పుడు ఇది ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉండేది. పర్యాటకులు సందర్శనార్థం దాల్ సరస్సు నుండి ఇక్కడకు వచ్చేవారు. కాలుష్యం, పెద్ద ఎత్తున ఆక్రమణ, దాని పరిసరాల్లో అక్రమనిర్మాణాలు వంటి వాటి కారణంగా కొన్ని సంవత్సరాల నుండి ఇది క్షీణిస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ "Floods in Kashmir, Army called out". The Times of India. 4 Sep 2006. Archived from the original on 11 January 2014.
- ↑ "Anchar Lake near Srinagar on the verge of extinction". Newstrack India. 10 Apr 2010. Retrieved 22 Feb 2013.
- ↑ "To save a lake: The Jammu and Kashmir Government has launched an ambitious effort to save the Dal lake in Srinagar". Vol. 15, no. 11. Frontline. 23 May – 5 Jun 1998. Retrieved 22 Feb 2013.