అంగర వెంకటేశ్వరరావు
స్వరూపం
అంగర వెంకటేశ్వరరావు | |
---|---|
జననం | 1965, ఫిబ్రవరి 5 మండపేట, మండపేట మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | తెలుగు కథా రచయిత |
అంగర వెంకటేశ్వరరావు, తెలుగు కథా రచయిత.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అంగర వెంకటేశ్వరరావు 1965, ఫిబ్రవరి 5న కోనసీమ జిల్లాలోని మండపేట గ్రామంలో జన్మించాడు. కళాశాల పట్టా పొందాడు.
ఉద్యోగం - వృత్తి
[మార్చు]ఇతను డిజిటల్ డిజైనర్ గా స్థిరపడ్డాడు.
ప్రచురించబడిన కథలు
[మార్చు]కథానికలు/నవలలు | పత్రిక | పత్రిక ప్రచురణ వ్యవధి | ప్రచురణ తేది |
---|---|---|---|
దగాపడ్డ దొంగలు[2] | స్వాతి | వారం | 1988-04-29 |
పోటీ[3] | ఆహ్వానం | మాసం | 1994-01-01 |
మూలాలు
[మార్చు]- ↑ "అంగర వెంకటేశ్వరరావు - కథానిలయం". kathanilayam.com. Retrieved 2025-02-08.
- ↑ "దగాపడ్డ దొంగలు : అంగర వెంకటేశ్వరరావు". kathanilayam.com. Retrieved 2025-02-08.
- ↑ "పోటీ : అంగర వెంకటేశ్వరరావు". kathanilayam.com. Retrieved 2025-02-08.