సామజ వర గమన (కీర్తన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి

సామజ వర గమన ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.

ఈ కీర్తనను నటభైరవి జన్యమైన హిందోళ రాగం, ఆదితాళం లో గానం చేస్తారు.[1]

కీర్తన

[మార్చు]
పల్లవి

సామజ వర గమన ! సాధు హృత్సార సాబ్జపాల ! కాలాతీత ! విఖ్యాత !

అనుపల్లవి

సామని గమజ సుధామయ గాన విచక్షణ ! గుణశీల ! దయాలవాల ! మాంపాలయ;

భారతీయ సంస్కృతి

[మార్చు]

పూర్తి పాఠం

[మార్చు]

మూలాలు

[మార్చు]