వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2015
2015 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
02వ వారం |
03వ వారం |
04వ వారం |
05వ వారం |
06వ వారం |
07వ వారం |
08వ వారం |
09వ వారం |
![]() కోహిమా జిల్లా ముఖద్వారం, నాగాలాండ్ రాష్ట్రం లోని 11 జిల్లాలలో కోహిమా జిల్లా ఒకటి ఫోటో సౌజన్యం: Jackpluto |
10వ వారం |
కంప్యూటర్ల పాత కీ బోర్డులు, ఈ-వేస్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పర్యావరణం దెబ్బతింటుంది ఫోటో సౌజన్యం: Zinneke |
11వ వారం |
12వ వారం |
![]() పొలం పనులలో కాడి మోస్తున్న ఎద్దులు. మంత్రాలయం, కర్నూలు జిల్లా ఫోటో సౌజన్యం: Ananth BS |
13వ వారం |
మిథిలాపురి వుడా కాలనిలోని వేంకటేశ్వర ఆలయంలో శ్రీ రాముని విగ్రహం, విశాఖపట్నం ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్ |
14వ వారం |
![]() రాతిలో తొలచబడిన జైన మత ప్రతీక చిహ్నం. ఖందగిరి గుహలు, భువనేశ్వర్, ఒడిష ఫోటో సౌజన్యం: Steve Browne & John Verkleir |
15వ వారం |
![]() శారదా నది పై రైలు వంతెన, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా ఫోటో సౌజన్యం: Gautam Sanka |
16వ వారం |
17వ వారం |
18వ వారం |
హైదరాబాదులో ఒక ఇంటి ముందు టైల్సు వేస్తున్న ఒక భవన నిర్మాణ కార్మికుడు. |
19వ వారం |
![]() ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువులు బయల్పడిన ప్రదేశముల పటము ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
20వ వారం |
![]() విశాఖపట్నం రామకృష్ణా మిషన్ బీచ్ లో బంగాళాఖాతం వద్ద సూర్యోదయం ఫోటో సౌజన్యం: Srichakra Pranav |
21వ వారం |
22వ వారం |
23వ వారం |
24వ వారం |
25వ వారం |
26వ వారం |
![]() తూర్పుగోదావరి జిల్లా లొల్ల లాకుల ద్వారా 4 ప్రధాన కాలువలు కోనసీమకు పయనిస్తాయి. ఇక్కడ సౌందర్యం వలన చాలా సినిమాలు చిత్రీకణ జరుపుకుంటుంటాయి. ఫోటో సౌజన్యం: Urssiva |
27వ వారం |
28వ వారం |
ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ భవనం ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడినది. ఇది మొదట మద్రాస్‌లో ప్రారంభించబడి తరువాత పిఠాపురం రాజావారి కృషి వలన కాకినాడకు తరలించబడినది ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
29వ వారం |
30వ వారం |
31వ వారం |
32వ వారం |
33వ వారం |
![]() ఆనందీబాయి జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే, అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది. ఫోటో సౌజన్యం: MGA73bot2 |
34వ వారం |
35వ వారం |
![]() తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. ఫోటో సౌజన్యం: వాడుకరి:రహ్మానుద్దీన్ |
36వ వారం |
37వ వారం |
38వ వారం |
![]() నాయని కృష్ణకుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి, బాల్యం నుంచి కవిత్త్వ తత్త్వం ఆకళించుకున్న కవయిత్రి, ఆమె తెలుగుసాహిత్యానికి చేసిన మేలు అద్వితీయం ఫోటో సౌజన్యం: అరుణ కోకా |
39వ వారం |
![]() నిజామాబాద్ నగరం లోని గురుద్వార, తెలంగాణ ఫోటో సౌజన్యం: Bhanugmurthy |
40వ వారం |
![]() 1940లలో సేవాగ్రాం ఆశ్రమంలో ఫోనులో మాట్లడుతున్న మహాత్మా గాంధీ చిత్రపటం. ఫోటో సౌజన్యం: Unknown |
41వ వారం |
![]() పచ్చని చెట్ల మధ్యన ఉన్న సరిపల్లి గ్రామము. ఇది చంపావతి నది వొడ్డున ఒక పురాతన గ్రామము, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
42వ వారం |
![]() హైదరాబాదు లోని అమ్ముగూడ రైలు స్టేషన్ వద్ద (బొధన్ - మహబూబ్ నగర్) ప్యాసింజర్ రైలు బండిని తీసుకొస్తున్న ఒక బాల్డీ డబ్ల్యుడిఎమ్-3ఎ లోకో 14013 డీజలు ఇంజను ఫోటో సౌజన్యం: ఎన్.ఆదిత్యమాధవ్ |
43వ వారం |
44వ వారం |
45వ వారం |
46వ వారం |
47వ వారం |
48వ వారం |
49వ వారం |
![]() విశాఖ జిల్లా లోని పరవాడ వద్ద ఉన్న "NTPC సింహాద్రి" బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
50వ వారం |
కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం. కుమారస్వామి(సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తుటారు.కర్ణాటక రాష్ట్రం,దక్షిణ కన్నడ జిల్లా. ఫోటో సౌజన్యం: Sarvagnya |
51వ వారం |
![]() కొల్లాం(కేరళ రాష్ట్రం) వద్ద రహదారి నిర్మాణంలో వాడే పాతకాలపు రోడ్ రోలర్ ఫోటో సౌజన్యం: Suniltg |
52వ వారం |
![]() పశ్చిమ కనుమలలోని "మున్నార్" (కేరళ రాష్ట్రం) వద్ద ఏనుగులు ఫోటో సౌజన్యం: Aruna |
53వ వారం |