Rbravuri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
Rbravuri గారు, [[వర్గం:ప్రకాశం జిల్లా రైల్వేస్టేషన్లు]] లో ఆయా రైల్వేస్టేషన్ల పేర్లు రావాలంటే సరాసరిగా వర్గంలో పేరు కలపవద్దు. ఆయా గ్రామ వ్యాసాలలో చివరన [[వర్గం:ప్రకాశం జిల్లా రైల్వేస్టేషన్లు]] కలపితే చాలు. ఇప్పటికే మీరు రెండు సార్లు చేసిన దిద్దుబాట్లను రద్దుచేశాను. ఇకనుంచి మీరు వ్యాసంలోనే వర్గం పెట్టండి.--C.Chandra Kanth Rao14:15, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]