వాడుకరి చర్చ:Ramasastry.Parimi
Jump to navigation
Jump to search
Ramasastry.Parimi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 06:44, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
ఈ నాటి చిట్కా...
మెలికెల దారిమార్పులు సరి చేయండి
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
"తరలించు" ద్వారా గాని, లేదా "#REDIRECT" అని వ్రాయడం ద్వారా గాని దారిమార్పు పేజీలు తయారవుతాయని మీకు తెలిసే ఉంటుంది.
"రాముడు" వ్యాసం నుండి "శ్రీరాముడు" వ్యాసానికి, "శ్రీరాముడు" వ్యాసం నుండి "రామావతారము" వ్యాసానికి దారి మళ్ళింపు ఇచ్చామనుకోండి. అది "మెలికెల దారిమార్పు" అవుతుంది. వీలు చిక్కినపుడు అటువంటివాటిని సరిచేస్తూ ఉండండి. "రాముడు" వ్యాసం నుండి నేరుగా "రామావతారము"కు దారిమార్పు ఇవ్వడం ద్వారా ఈ మెలిక సవరించబడుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల