వాడుకరి చర్చ:Penumarti.ravibabu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Penumarti.ravibabu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 13:41, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మెలికెల దారిమార్పులు సరి చేయండి

"తరలించు" ద్వారా గాని, లేదా "#REDIRECT" అని వ్రాయడం ద్వారా గాని దారిమార్పు పేజీలు తయారవుతాయని మీకు తెలిసే ఉంటుంది.

"రాముడు" వ్యాసం నుండి "శ్రీరాముడు" వ్యాసానికి, "శ్రీరాముడు" వ్యాసం నుండి "రామావతారము" వ్యాసానికి దారి మళ్ళింపు ఇచ్చామనుకోండి. అది "మెలికెల దారిమార్పు" అవుతుంది. వీలు చిక్కినపుడు అటువంటివాటిని సరిచేస్తూ ఉండండి. "రాముడు" వ్యాసం నుండి నేరుగా "రామావతారము"కు దారిమార్పు ఇవ్వడం ద్వారా ఈ మెలిక సవరించబడుతుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీడియావికీ భాష

[మార్చు]
== సహాయం ==

Log in అయిన తరువాత మొదటి పేజీ లోని ఎడమ వైపు box లో మొదటి పేజీ , రచ్చ బండ box లో తెలుగు కు బదులు English లిపిలో ఏవేవో వస్తున్నాయి. పీజి పైన చర్చ,మార్చు పదాలు కూడా అదేవిధంగా మారిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంటోంది. పరిశీలించగలరు. ఇది వ్రాసిన తరువాత పేజీ భద్రపరుచు,సరిచూడు లాంటి పదాలు కూడా Zonzdiuz mae-nej అంటూఅర్ధం కాకుండా వస్తున్నాయి. దయచేసి గమనించండి.

(़़़़) మీ పొట్టి. 07/02/2008.

ఈ చిట్కాలో తెలిపినట్లుగా మీ సెట్టింగులను మార్చుకోండి. అప్పుడు సరిగ్గా కనిపిస్తాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:18, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

  • ప్రయోగశాల ఉపయోగించడం గురించి తెలియచెయండి. నాకు దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థంకాలేదు. poTTi 14:35, 8 ఫిబ్రవరి 2008 (UTC)
ప్రయోగశాలలో మీ ఇష్టం వచ్చింది చేయచ్చు. ఏదైనా రాసి, తొలగించి, వివిధ వికీ సింటాక్సులు ఉపయోగించి చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఒక సభ్యుడు పట్టికలు ఎలా తయారుచెయ్యాలో నేర్చుకోవటానికి చేసిన ప్రయోగం--వైజాసత్య 14:42, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
దానికంటే ముందుగా మీరు 5 నిముషాలలో వికీ అనే వ్యాసాన్ని చదవండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:44, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

  • వైజా సత్యగారి సంతకం తెలుగులో వచ్చింది.మరి నా సంతకం తెలుగులో రావాలంటే ఏం చేయాలి. poTTi 14:46, 8 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా:సంతకం చదివండి. అందులో వివరంగా ఉంది --వైజాసత్య 15:04, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మా వూరి పటం పొందు పర్చడం ఎలా

[మార్చు]

నమస్కారం, పశ్చిమగొదావరి జిల్లా ఉనికిలి గ్రామ పటాన్ని ఆ పుట లో పొందు పరచడం నా వల్ల కావటం లేదు. అందు వల్ల లంకె రూపం లో పొందు పరచడం జరిగింది. దయచేసి ఆ పటం అక్కడ లంకెతో సంబందం లెకుండా కనిపించేటట్లు చేయడం ఎలాగో చెప్పండి.

అత్తిలికి సంభందించిన పటం ఉన్నది. మండలాల పటాలు మాత్రమే ప్రస్తుతం పొందుపర్చబడినవి. విశ్వనాధ్ (చర్చ) 12:13, 14 సెప్టెంబర్ 2013 (UTC)