వాడుకరి:Subramanya sarma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తల్లినుడిపై మమకారంకొద్ది తెలుగు వికీవీడియాలో చేరాను. ప్రస్తుతం, విద్యార్థిగా నేర్చుకొనే దశలో ఉన్నాను.(వికీపీడియాలోనూ, నిజజీవితంలో కూడా). అనువాదాలమీద మక్కువ ఎక్కువ. విద్యార్ధిగా ఉండగా, వికీలో అనువాద వ్యాసాలు మొదలుపెట్టాను. ప్రస్తుతం బళ్లారిలో జిందల్ ఉక్కు కర్మాగారంలో భద్రతా అధికారి(సేఫ్టీ ఆఫీసర్)గా పనిచేస్తున్నాను.

నా తెలుగు బ్లాగు

వామనగీత

నేను సృష్టించిన పేజీలు(అనువాదాలు)

[మార్చు]

నేను కూడా భాగస్వామి అయిన పేజీలు

[మార్చు]

నేను అసంపూర్ణంగా వదిలివేసినవి మరియు రాయాలనుకుని ఇంకా మొదలుపెట్టని పేజీలు

[మార్చు]
ఈ నాటి చిట్కా...
మెలికెల దారిమార్పులు సరి చేయండి

"తరలించు" ద్వారా గాని, లేదా "#REDIRECT" అని వ్రాయడం ద్వారా గాని దారిమార్పు పేజీలు తయారవుతాయని మీకు తెలిసే ఉంటుంది.

"రాముడు" వ్యాసం నుండి "శ్రీరాముడు" వ్యాసానికి, "శ్రీరాముడు" వ్యాసం నుండి "రామావతారము" వ్యాసానికి దారి మళ్ళింపు ఇచ్చామనుకోండి. అది "మెలికెల దారిమార్పు" అవుతుంది. వీలు చిక్కినపుడు అటువంటివాటిని సరిచేస్తూ ఉండండి. "రాముడు" వ్యాసం నుండి నేరుగా "రామావతారము"కు దారిమార్పు ఇవ్వడం ద్వారా ఈ మెలిక సవరించబడుతుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.