వాడుకరి:Sai2020/ప్రయోగశాల2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lab ఇది నా ప్రయోగశాల. ఇందులో నేను ప్రయోగాలు చేస్తాను. దీనిని మార్చవద్దు.
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 95,496 వ్యాసాలున్నాయి. మరిన్ని వివరాలకు పూర్తి గణాంకాలు చూడండి.
సహాయము ప్రశ్నలు టైపింగ్ సహాయం రోజుకొక చిట్కా
పరిచయం అన్వేషణ కూర్చడం విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ ఎలా తోడ్పడవచ్చు? ప్రయోగశాల


ఈ వారపు వ్యాసము
సెరెంగెటి

సెరెంగెటి, ఉత్తర టాంజానియా, నైరుతి కెన్యాల్లో విస్తరించి ఉన్న భౌగోళిక ప్రాంతం. ఇదొక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ, వన్యప్రాణి సంరక్షిత ప్రాంతం. దీని వైశాల్యం సుమారు 30,000 చ.కి.మీ. ఉంటుంది. సెరెంగెటి నేషనల్ పార్కుతో సహా, అనేక వన్యప్రాణి సంరక్షక ప్రాంతాలు సెరెంగెటిలో ఉన్నాయి. ప్రపంచంలో కెల్లా రెండవ అత్యంత విస్తృతమైన క్షీరదాల వలస ఏటా సెరెంగెటిలో జరుగుతుంది. ఆఫ్రికాలోని ఏడు సహజ అద్భుతాలలో ఒకటిగా సెరెంగెటి రూపొందడానికి ఈ వలస ఒక కారణం. ప్రపంచంలోని పది ప్రకృతి సహజ ప్రయాణ అద్భుతాలలో సెరెంగెటి ఒకటి. టాంజానియాలోని సెరెంగెటి జిల్లా సెరెంగెటిలో భాగమే. సెరెంగెటి, సింహాలకు ప్రసిద్ది. సింహాల గుంపులను వాటి సహజ వాతావరణంలో చూసేందుకు వీలైన అత్యుత్తమమైన ప్రదేశాల్లో సెరెంగెటి ఒకటి. సుమారు 70 పెద్ద క్షీరదాలు, 500 పక్షి జాతులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. నదీతీర అడవులు, చిత్తడినేలలు, కోప్‌జేలు, గడ్డిభూములు, చిట్టడవుల వంటి ప్రకృతి వైవిధ్యం, ఈ జీవవైవిధ్యానికి కారణం. బ్లూ వైల్డెబీస్ట్‌లు, గాజెల్‌లు, జీబ్రాలు, ఆఫ్రికా గేదెలు ఈ ప్రాంతంలో సాధారణంగా కనిపించే పెద్ద క్షీరదాలు. సెరెంగెటిని మాసాయిలాండ్ అని కూడా పిలుస్తారు. మాసాయిలకు వీరయోధులనే పేరుంది. వీరు అనేక అడవి జంతువులతో పాటు జీవిస్తారు. కానీ ఆ జంతువులను, పక్షులను తినడానికి ఇచ్చగించరు. ఆహారం కోసం వారు పశువులపై ఆధారపడతారు.
(ఇంకా…)


మీకు తెలుసా...?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... మతాంగిని హజ్రా క్విట్ ఇండియా ఉద్యమంలో అమరురాలైన స్వాతంత్ర్య సమరయోధురాలనీ!
  • ... ఎనిమిది ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలలో మణిపురి రాస్ లీలా నృత్యం ఒకటి అనీ!
  • ... జనుము మొక్కను 50 వేల ఏళ్ళ నుంచే వివిధ అవసరాలకు వాడుతూ వస్తున్నారనీ!
  • ... కర్ణాటలోకి చారిత్రాత్మక బసవకల్యాణ్ నగరంలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన బసవేశ్వరుని విగ్రహం ఉందనీ!
  • ... అంతరించిపోతున్న పులులను కాపాడటానికి భారతప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించిదనీ!
  • ... చిన్న వయసులో భారత ప్రభుత్వ రంగ బ్యాంకు పగ్గాలు చేపట్టిన ఘనత నారాయణన్ వాఘుల్ ది అనీ!


పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
దేశం స్వర్ణ పతకాలు
స్వర్ణ పతకాలు
స్వర్ణ పతకాలు
రజత పతకాలు
రజత పతకాలు
రజత పతకాలు
కాంస్య పతకాలు
కాంస్య పతకాలు
కాంస్య పతకాలు
మొత్తం పతకాలు
చైనా 9 3 2 14
అమెరికా 6 6 7 19
దక్షిణ కొరియా 4 5 0 9
ఇటలీ 3 3 2 8
.
.
.
.
.
.
.
.
.
.
భారత దేశం 1 0 0 1


ఈ వారపు బొమ్మ


మార్గదర్శిని
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


చరిత్రలో ఈ రోజు
మే 23:
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.