వాడుకరి:ఉదయ్ కాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు : ఉదయ్ కాంత్

నివాసం  : సికింద్రాబాద్

ప్రస్తుతం పనిచేస్తున్న వ్యాసాలు : కుక్క, ఉప్పు

నా పరిజ్ఞానం : కంప్యూటర్, భౌతిక శాస్త్రం

నా ఇష్టాలు : సినిమాలు, నవలలు, అంతరిక్షం



ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.




ఈ వాడుకరి జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు.


ఈ వాడుకరి వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము నందు యజ్ఞకర్త.





ఈ నాటి చిట్కా...
ఇతరుల కృషిని గమనించండి

సమయం దొరికినప్పుడల్లా ఇతర సభ్యుల కృషిని గమనిస్తూ ఉండండి. దీనివల్ల లభించే కొన్ని ప్రయోజనాలు:

  1. వారి రచనలనుండి మీరు క్రొత్త విషయాలనూ, రచనలను చేసే విధానమూ తెలిసికొనవచ్చును.
  2. వారి శ్రమను, నైపుణ్యాన్ని అభినందించవచ్చును.
  3. వారు చేసే పొరపాట్లను దిద్ది, సహకారం అందించవచ్చును.
  4. కొందరు చేసే దుశ్చర్యలను సకాలంలో గమనించి అరికట్టవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.