వర్గం:ఈ వారపు బొమ్మలు 2018
2018 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
సలేశ్వర తీర్థం, శ్రీశైలం అడవులలోని పర్యాటక ప్రదేశం. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న |
02వ వారం |
03వ వారం |
04వ వారం |
![]() శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలంలోని "మల్లం" గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఫోటో సౌజన్యం: వాడుకరి:రవిచంద్ర |
05వ వారం |
![]() ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన జగ్గయ్యపేట వద్ద బౌద్ద మహా స్తూపం. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
06వ వారం |
07వ వారం |
08వ వారం |
09వ వారం |
![]() ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద తూర్పుకనుమల నడుమన "ఏలేరు నది". ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
10వ వారం |
11వ వారం |
12వ వారం |
13వ వారం |
14వ వారం |
15వ వారం |
అత్తి పండ్లు/మేడి. ఈ పండులో ఉండే 'పెక్టిన్' అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది. ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
16వ వారం |
17వ వారం |
18వ వారం |
19వ వారం |
20వ వారం |
21వ వారం |
![]() విశాఖ జిల్లాలో అరకు రైలు సముదాయం ప్రవేశద్వారం ఫోటో సౌజన్యం: Madan kumar 007 |
22వ వారం |
23వ వారం |
![]() అమరావతి పట్టణంలో వాసిరెడ్ది వెంకటాద్రి నాయుడు గారి కాంస్య విగ్రహం. ఫోటో సౌజన్యం: Krishna Chaitanya Velaga |
24వ వారం |
![]() అడ్డాకులతో తయారు చేసిన విస్తరాకులు. అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
25వ వారం |
26వ వారం |
27వ వారం |
![]() పద్మాక్షి అమ్మవారి చిత్రం. పద్మాక్షి దేవాలయం హన్మకొండ నగరంలో ఉంది.ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం.ఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
28వ వారం |
![]() గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బ్రతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి. ఫోటో సౌజన్యం: Ashahar Khan |
29వ వారం |
30వ వారం |
కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం. కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు. ఫోటో సౌజన్యం: Srikar Kashyap |
31వ వారం |
![]() ఖమ్మం జిల్లా కూసుమంచిలో కాకతీయ కాలంనాటి గణపేశ్వరాలయం ముందువైపు దృశ్యం. ఫోటో సౌజన్యం: Katta Srinivasa Rao |
32వ వారం |
33వ వారం |
![]() హైదరాబాద్ సంజీవయ్య ఉద్యానవనములోని భారత జాతీయ పతాకం. ఫోటో సౌజన్యం: Mhdmzml |
34వ వారం |
![]() తిరుపతిలోని కపిలతీర్థం వద్ద జలపాతం పై భాగం. ఈ కొండరాళ్ళ సమూహం ఎన్నో కోట్ల సంవత్సరాల నాటిది. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
35వ వారం |
36వ వారం |
37వ వారం |
![]() యల్లాప్రగడ సుబ్బారావు. భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:వైజాసత్య |
38వ వారం |
39వ వారం |
ఉలవ మొక్క. ఉలవలు (లాటిన్ Macrotyloma uniflorum) నవధాన్యాలలో ఒకటి. ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
40వ వారం |
41వ వారం |
42వ వారం |
![]() వైగై నదీతీరంలో 1860ల నాటి పురాతన మదురై చిత్రం. ఫోటో సౌజన్యం: BishkekRocks |
43వ వారం |
44వ వారం |
45వ వారం |
46వ వారం |
![]() విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న కొత్తూరు ధనదిబ్బలు బౌద్ధారామం అవశేషాల వద్ద రాళ్ళను తొలిచి చేసిన పురాతన గుహలు. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
47వ వారం |
48వ వారం |
49వ వారం |
50వ వారం |
![]() విశాఖపట్నంలో ఉన్న తెన్నేటి ఉద్యానవనం వద్ద ఇసుకపైన తీగలు. ఇసుక తీగలు తీరప్రాంతాలలొ సముద్రపు కోతను నివారిస్తాయి. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
51వ వారం |
52వ వారం |
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఈ వారపు బొమ్మలు 2007
- ఈ వారపు బొమ్మలు 2008
- ఈ వారపు బొమ్మలు 2009
- ఈ వారపు బొమ్మలు 2010
- ఈ వారపు బొమ్మలు 2011
- ఈ వారపు బొమ్మలు 2012
- ఈ వారపు బొమ్మలు 2013
- ఈ వారపు బొమ్మలు 2014
- ఈ వారపు బొమ్మలు 2015
- ఈ వారపు బొమ్మలు 2016
- ఈ వారపు బొమ్మలు 2017
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2007)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2008)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2009)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2010)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2011)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2012)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2013)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2014)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2015)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2016)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2017)
వర్గం "ఈ వారపు బొమ్మలు 2018" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 52 పేజీలలో కింది 52 పేజీలున్నాయి.
వ
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 01వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 02వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 03వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 04వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 05వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 06వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 07వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 08వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 09వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 10వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 11వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 12వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 13వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 14వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 15వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 16వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 17వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 18వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 19వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 20వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 21వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 22వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 23వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 24వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 25వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 26వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 27వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 28వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 29వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 30వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 31వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 32వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 33వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 34వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 35వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 36వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 37వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 38వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 39వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 40వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 41వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 42వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 43వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 44వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 45వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 46వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 47వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 48వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 49వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 50వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 51వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 52వ వారం