వఝల శివకుమార్
Jump to navigation
Jump to search
వఝల శివకుమార్ | |
---|---|
జననం | ఆగస్టు 3, 1956 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | కవి, రచయిత. |
తల్లిదండ్రులు | సాంబ శివశర్మ , రాధాబాయి |
వఝల శివకుమార్ ( జననం: ఆగస్టు 3, 1956 ) తెలంగాణకు చెందిన కవి, రచయిత.[1]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఈయన 1956, ఆగస్టు 3 న వఝల సాంబ శివశర్మ , రాధాబాయి దంపతులకు కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో జన్మించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్ పనిచేసి పదవీ విరమణ పొందారు.
రచనలు
[మార్చు]- కలల సాగు[2]
1) మితృలతో కలిసి 'లయ' (2) గోగుపువ్వు, (3) పాలకంకుల కల (4) దాఖలా (5.) కలల సాగు (6) ఆఖ్ రీ మౌఖా (స్వీయ కవితల అనువాద సంకలనం)( అనువాదకులు శ్రీమతి శాంతసుందరి గారు.
- 'కవి దృశ్యం' కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ సమర్పణ లో వెలువరించిన తొలి వచన కవితల వీడియోలోని 7 గురు వచనాలను కవులలో ఒకరు.
పురస్కారాలు
[మార్చు]- గోగుపువ్వు- కుందుర్తి'ఫ్రీవర్స్ ఫ్రంట్' అవార్డ్ 'ఉత్తమ వచన కవితా పురస్కారం' 1994
- డా.*సి.నారాయణ రెడ్డి 'సినారే'ఉత్తమ వచనకవితా పురస్కారం'
- ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్టణం) ఉత్తమ వచన కవితా పురస్కారం 2002
- కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వారి 2015 సంవత్సరపు 'ఉత్తమ గ్రంథపాలకుడు' పురస్కారం (ఇన్సెంటివ్ అవార్డు).
- మల్లోఝల సదాశివుడు స్మారక ఉత్తమ కవి పురస్కారం, 2017
- దాశరథి సాహితీ పురస్కారం (2018) - తెలంగాణ ప్రభుత్వం[3][4]
- 'గంధర్వ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్' హైదరాబాద్ వారిచే 2019 'సాహితీ గంధర్వ' బిరుదు
మూలాలు
[మార్చు]- ↑ "Collection of poems released". The Hindu. March 12, 2005. Archived from the original on 2007-08-21. Retrieved 2009-07-21.
- ↑ వఝల శివకుమార్. "తెలంగాణ నిర్మాణ కవిత్వం". నమస్తే తెలంగాణ. ntnews.com. Retrieved 13 February 2018.
- ↑ {{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=పీడిత ప్రజల గొంతుక దాశరథి|url=http://www.andhrajyothy.com/artical?SID=610129%7Caccessdate=27 July 2018|date=23 July 2018|archiveurl=https://web.archive.org/web/20180726195838/http://www.andhrajyothy.com/artical?SID=610129%7Carchivedate=27 July 2018}}
- ↑ ఆంధ్రభూమి (23 July 2018). "హైదరాబాద్ : దాశరథి కవితలు ఉద్యమ కెరటాలు". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
వర్గాలు:
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1956 జననాలు
- తెలుగు రచయితలు
- తెలుగు కవులు
- జీవిస్తున్న ప్రజలు
- రాజన్న సిరిసిల్ల జిల్లా కవులు
- రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితలు
- ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు