బంకురా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బంకురా
దేశం | భారతదేశం ![]() |
---|---|
Associated electoral district | బంకురా లోక్సభ నియోజకవర్గం ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 23°15′0″N 87°4′0″E ![]() |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 252 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,23.25,87.06666667,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AC%E0%B0%82%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4088645&groups=_0ef2940ed138b688aa922254d8ea2c8ac06ff670)
బంకురా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బంకురా జిల్లా, బంకురా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|
2021 | నీలాద్రి శేఖర్ దాన | బీజేపీ [2] | |
2016 | శంప దరిపా | కాంగ్రెస్ [3] | |
2012 (ఉప ఎన్నిక) | మినాతి మిశ్రా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | |
2011 | కాశీనాథ్ మిశ్రా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | |
2006 | పార్థ దే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
2001 | కాశీనాథ్ మిశ్రా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | |
1996 | పార్థ దే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1991 | పార్థ దే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1987 | పార్థ దే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1982 | కాశీనాథ్ మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | పార్థ దే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1972 | కాశీనాథ్ మిశ్రా | కాంగ్రెస్ | |
1971 | కాశీనాథ్ మిశ్రా | కాంగ్రెస్ | |
1969 | బీరేశ్వర ఘోష్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1967 | ఎస్.మిత్ర | కాంగ్రెస్ | |
1962 | అబోని భట్టాచార్య | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1957 | శిశురామ్ మండలం | కాంగ్రెస్ | |
అనత్ బంధు రాయ్ | |||
1952 | రాఖహరి ఛటర్జీ | హిందూ మహాసభ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
- ↑ News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)