పచ్చని సంసారం (1961 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పచ్చని సంసారం
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం పర్వతనేని నాగేశ్వరరావు
తారాగణం జెమినీ గణేశన్,
అంజలీదేవి,
బి.సరోజాదేవి
నాగయ్య
సంగీతం ఆకుల అప్పలరాజు
గీతరచన కొసరాజు, శ్రీప్రేమచంద్, వేణుగోపాల్
కూర్పు కందస్వామి
నిర్మాణ సంస్థ శ్రీ రామమోహన ప్రొడక్షన్స్
భాష తెలుగు

పచ్చని సంసారం 1961ఫిబ్రవరి 10,లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి పి.పుల్లయ్య దర్శకత్వం వహించారు.[1] జెమిని గణేశన్, అంజలీదేవి, బి సరోజాదేవి, నాగయ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఆకుల అప్పలరాజు అందించారు.

పాటలు

[మార్చు]
  1. ఆశలు మురిపించు ఈయనెవ్వరే నన్ను ఏకాంతమున - సునంద - రచన: వేణుగోపాల్
  2. జానీ నీవ్ రా రావా రావా టైమ్ లేటయ్యిందే - పిఠాపురం, ఎస్. జానకి - రచన: కొసరాజు
  3. తల్లిని మించిన చల్లని దేవత ఇలలో వేరే కలదా - ఘంటసాల - రచన: శ్రీరాంచంద్
  4. తలచుకుంటే ఆహా చిలికె నాలో ముదమే - రవికుమార్, సునంద - రచన: వేణుగోపాల్
  5. నను చేరవోయి రాజా మధుమాసమోయి రాజా - ఎస్. జానకి - రచన: వేణుగోపాల్
  6. పాడేను ఆనాడే వనమయూరినై ఆడేను మనసారా - సునంద - రచన: శ్రీరాంచంద్
  7. మదిని ఉదయించు ఆశలు కలలో నిజమో కననే - ఎస్. జానకి - రచన: వేణుగోపాల్
  8. మోహనా నీ మాయలు మనసున - ఎస్.జానకి,సునంద, రవికుమార్ - రచన: వేణుగోపాల్
  9. మైనర్ లైఫ్ అబ్బ జాలిమాట మనీపర్స్ రెండు ఖాళి - రవికుమార్ - రచన: కొసరాజు
  10. సఖుడా ఇకనైన తెలుపుమా ఏకాంత వేళలోన - ఎస్.జానకి - రచన: వేణుగోపాల్

మూలాలు

[మార్చు]