జగదేక సుందరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జగదేకసుందరి 1961 సెప్టెంబర్ 28 విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం.శాంతిలాల్ సోనీ దర్శకత్వంలో, టీ.వి.రాజు సంగీతం అందించిన చిత్రం.ఈ చిత్రంలో సప్రూ, నళినీ చొంకర్ , బి.ఎం ఈ.వ్యాసు , అమీర్ భాయ్ ,తదితరులు నటించారు.

జగదేక సుందరి
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం శాంతీలాల్ సోనీ
తారాగణం సప్రూ,
నళినీ చోంకర్,
బి.ఎం.ఈ వ్యాస్,
అమీర్‌భాయి
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ రూబక్ మూవీస్
భాష తెలుగు

ఇది ఒక డబ్బింగ్ సినిమా

ఘంటసాల

పాటలు

[మార్చు]

01. చిత్రమే విధి.. ఆనందమనే యోగమే లేదా - ఘంటసాల - రచన: వీటూరి

02.హాయి హాయి రేయిలో వినిపించేనేదో రాగమే , పి.సుశీల, రచన: వీటూరి

03.ఆగనులే ఆ తారలే లోకములీవేల నాగదేవా , ఎస్.జానకి , రచన: వీటూరి

04.ఓ బాటసారి పాడవోయి నీ స్వరాలే మాయగా , పి సుశీల ,రామచంద్రరావు , రచన: వీటూరి

05.బ్రోవ రావో దేవా కరుణాలవాలవు ప్రాణి ప్రేమ నేలగా, ఎస్.జానకి, రచన: వీటూరి

06 మనో మోహనుడు చంద్రుడు నేడే రాక్షస గ్రహముల సోలేనా, పి.సుశీల , రచన: వీటూరి

07.మాతా మాతా మాతా ఓ జగతీ భాగ్య విధాత జగములులే , పి.సుశీల, రచన: వీటూరి వరప్రసాదరావు.

వనరులు

[మార్చు]