ఘటోత్కచుడు
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఘటోత్కచుని పేరుతో కల సినిమా కొరకు చూడండి. ఘటోత్కచుడు (సినిమా)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/51/Gathotkaca-paraga.png/150px-Gathotkaca-paraga.png)
ఘటోత్కచుడు పాండవులలో ఒకడైన భీమసేనుని పుత్రుడు. పాండవుల వనవాస కాలమందు రాక్షస కన్య అయిన హిడింబి భీముని చూసి మోహించి తనను పెళ్ళాడమని ప్రార్థించగా కుంతీ ధర్మరాజాదులు వారి వివాహము జరిపిరి. ఆవిధంగా హిడింబి, భీమసేనులకు జన్మించిన సంతానం ఘటోత్కచుడు. ఇతడు ఇంద్రజాల విద్యలలో ఆరితేరినవాడు. మహాభారత యుద్దమందు తన విద్యలతో కౌరవ సైన్యాన్ని కకావికలు చేసిన దైర్యశాలి.[1]
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9f/Karna%2C_one_of_the_Kauravas%2C_slays_the_Pandavas%27_nephew_Ghatotkacha_with_a_weapon_given_to_him_by_Indra%2C_the_king_of_the_gods%2C_from_a_manuscript_of_the_Razmnama.jpg/150px-thumbnail.jpg)
సినిమాలో ఘటోత్కచుడు
[మార్చు]- నవరసనటనా సార్వభౌమునిగా గుర్తింపు పొందిన సత్యనారాయణ నటించిన సినిమా ఘటోత్కచుడు (సినిమా) మంచి విజయాన్ని పొందినది. ఇందులో ఘతోత్కచుడు ఒక పాపను రక్షించేందుకు భూలోకానికి రావడం జరుగుతుంది.
- మరొక నటుడు ఎస్వీ.రంగారావు నటించిన సినిమా మాయాబజార్. ఇది కూడా అద్భుత విజయాన్ని సాధించి భారతీయ సినిమాలలో గొప్ప సినిమాగా పేరు పొందినది.
బయటి లింకులు
[మార్చు]తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న 'మాయాబజార్' చిత్రం 2010 జనవరి 30న రంగులతో విడుదల అయ్యి తెలుగు ప్రజలందరినీ అలరించింది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-28. Retrieved 2008-12-15.