ఈ వ్యాసాన్ని తాజాకరించాలి . ఇటీవలి ఘటనలను, తాజాగా అందిన సమాచారాన్నీ చేర్చి ఈ వ్యాసాన్ని తాజాకరించండి.
అమలాపురం జిల్లా కోనసీమ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమైన పట్టణాలు అమలాపురం ఏర్పడిన సంవత్సరం 1962 ప్రస్తుత పార్టీ తెలుగు దేశం పార్టీ సభ్యులు 1 దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 7 ప్రస్తుత సభ్యులు గంటి హరీష్ (బాలయోగి) మొదటి సభ్యులు బయ్యా సూర్యనారాయణ మూర్తి
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. అదే సమయంలో ఈ నియోజకవర్గం పలు మార్పులకు గురైనది. పునర్విభజనకు పూర్వం ఈ లోక్సభ నియోజకవర్గంలో తాళ్ళరేవు , ముమ్మిడివరం , అల్లవరం , అమలాపురం, నగరం, రాజోలు , కొత్తపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన గన్నవరంతో పాటు రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న రామచంద్రాపురం సెగ్మెంట్లు ఇందులో చేర్చబడింది.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు [ మార్చు ]
అమలాపురం
కొత్తపేట
పి. గన్నవరం
ముమ్మిడివరం (ఎస్.సి) (పాక్షికం) మిగిలిన భాగం కాకినాడ జిల్లాలో ఉంది.
మండపేట
రాజోలు
రామచంద్రపురం
నియోజకవర్గపు గణాంకాలు [ మార్చు ]
2001 లెక్కల ప్రకారం జనాభా: 18, 32, 830 [1]
ఓటర్ల సంఖ్య:12, 38, 690
ఎస్సీ, ఎస్టీల శాతం: 23.65%, 0.66%.
నియోజకవర్గపు ప్రత్యేకతలు [ మార్చు ]
దేశంలోనే ఎస్సీలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో ఇది ఒకటి.
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దివంగత జి.ఎం.సి.బాలయోగి లోక్సభ స్పీకర్గా పనిచేశాడు.
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు [ మార్చు ]
2024 ఎన్నికల ఫలితాలు [ మార్చు ]
2024 ఎన్నికల ఫలితాలు
రాపాకవరప్రసాదరావు (34.95%)
గౌతం జంగా (1.16%)
ఇతరులు (2.64%)
2019 ఎన్నికల ఫలితాలు [ మార్చు ]
2019 ఎన్నికల ఫలితాలు [2]
గంటి హరీష్ (36.18%)
డి.ఎం.ఆర్.శేఖర్ (20.7%)
ఇతరులు (3.69%)
2014 ఎన్నికల ఫలితాలు [ మార్చు ]
2014 ఎన్నికల ఫలితాలు
పి.విశ్వరూప్ (42.28%)
ఇతరులు (4.68%)
ప్రస్తుత నియోజకవర్గాలు 2008 లో రద్దు చేసిన నియోజకవర్గాలు 1976 లో రద్దు చేసిన నియోజకవర్గాలు