షేఖ్‌పురా
స్వరూపం
(Sheikhpura నుండి దారిమార్పు చెందింది)
షేఖ్‌పురా | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°08′25″N 85°51′03″E / 25.14028°N 85.85083°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | షేఖ్‌పురా |
జనాభా (2011) | |
• Total | 62,927 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 811105 |
టెలిఫోన్ కోడ్ | 06341 |
Website | Sheikhpura district website |
షేఖ్‌పురా బీహార్ రాష్ట్రం షేఖ్‌పురా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
భౌగోళికం
[మార్చు]షేఖ్‌పురా పట్టణం 25°07′51″ఉ, 85°51′09″తూ నిర్దేశాంకాల వద్ద, సముద్ర మట్టం నుండి44 మీటర్ల ఎత్తున ఉంది. షేఖ్‌పురా పిన్ కోడ్ 811105. [1]
రవాణా సౌకర్యాలు
[మార్చు]షేఖ్‌పురా జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్ ఎస్‌హెచ్‌కె), తూర్పు సెంట్రల్ రైల్వే, దానాపూర్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషను. షేఖ్‌పురా గయా-కియుల్ మార్గం ద్వారా భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. రోజువారీ ప్రయాణీకుల, ఎక్స్‌ప్రెస్ రైలు సేవల ద్వారా షేఖ్‌పురాకు సమీప నగరాలైన గయా, నవాడా, భాగల్‌పూర్, హౌరా, కియుల్‌తో చక్కటి రవాణా సౌకర్యం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Sheikhpura PIN code". Retrieved 25 Nov 2016.[permanent dead link]