Jump to content

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

వికీపీడియా నుండి
(Royal Challengers Bangalore నుండి దారిమార్పు చెందింది)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
లీగ్ఇండియన్ ప్రీమియర్ లీగ్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్ఫ్యాప్ డు ప్లెసిస్
కోచ్సంజయ్ బంగర్
యజమానియునైటెడ్ స్పిరిట్స్
జట్టు సమాచారం
నగరంబెంగళూరు, కర్ణాటక
రంగులుఎరుపు
స్థాపితం2008
స్వంత మైదానంచిన్న స్వామి స్టేడియం
చరిత్ర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాలు0

ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.[1][2]

ఐ.పి.ఎల్ లో అత్యధిక (263/5), అత్యల్ప (49) పరుగులు సాధించిన రెండు రికార్డులు ఈ జట్టు పేరుమీదనే ఉండటం గమనార్హం.

ఇక ఈ చెట్టుకు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ ఎన్నో గొప్ప విజయాలను అందించారు.



చరిత్ర

[మార్చు]

సెప్టెంబరు 2007 లో భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటును ప్రకటించింది. 2008 నుంచి మొత్తం ఎనిమిది జట్ల మధ్య 20-20 ఆటల పోటీలు జరుగుతాయని ప్రకటించింది.[3] ఈ ఎనిమిది జట్లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నుంది ప్రాతినిథ్యం వహిస్తాయని పేర్కొంది. ఇందులో బెంగళూరు కూడా ఒకటి. ఈ జట్ల కోసం ఫిబ్రవరి 20, 2008 న వేలం నిర్వహించగా బెంగళూరు జట్టునువిజయ్ మాల్యా 111.6 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశాడు. ఇది రెండో అతిపెద్ద మొత్తం కాగా మొదటిది ముంబై జట్టు కోసం రిలయన్స్ చెల్లించింది.

మూలాలు

[మార్చు]
  1. Veerappa, Manuja (24 August 2019). "Sanjay Bangar may be named RCB batting coach". The Times of India. Retrieved 22 November 2019.
  2. Ananthanarayanan, N (28 May 2018). "IPL 2018: Royal Challengers Bangalore aim to shed underachievers tag". Hindustan Times. Retrieved 22 November 2019.
  3. "Franchises for board's new Twenty20 league". ESPNcricinfo. 13 September 2007. Retrieved 6 June 2013.

బయటి లింకులు

[మార్చు]