కొండుభట్ల రామచంద్ర మూర్తి
స్వరూపం
(K Ramachandra Murthy నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కె. రామచంద్ర మూర్తి | |
---|---|
జననం | కొండుభట్ల రామచంద్ర మూర్తి 21 మే 1948 ఖమ్మం |
వృత్తి | రచయిత, సంపాదకులు |
కె. రామచంద్రమూర్తిగా సుపరిచితులైన కొండుభట్ల రామచంద్ర మూర్తి ప్రఖ్యాత సంపాదకుడు, రచయిత, కాలమిస్ట్, వ్యంగ్య రచనలతో సమాజాన్ని మేల్కొలిపే హితైషి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
ఉద్యోగం
[మార్చు]తొలినాళ్ళలో RTC లో పనిచేసి, పాత్రికేయ వృత్తిపై ఆసక్తితో బెంగుళూరులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో పనిచేసారు. ఐదేళ్ళు ఆంధ్రప్రభలో పనిచేసాక విజయవాడలో ఉదయం పత్రికలో పనిచేసారు. హెచ్‍ఎంటీవీ లో కూడా పనిచేసాడు. సాక్షి సంపాదకీయ డెరైక్టర్‌గా పని చేశాడు.[1]
కె.రామచంద్రమూర్తి నవంబరు 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారుగా నియమితుడయ్యాడు. ఆయన తన వ్యక్తిగత కారణాల రీత్యా పదవికి 25 ఆగష్టు 2020న రాజీనామా చేశాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (7 September 2014). "'సాక్షి' ఈడీగా కె.రామచంద్రమూర్తి". Sakshi. Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
- ↑ TV9 Telugu (25 August 2020). "సలహాదారుపదవికి కె.రామచంద్రమూర్తి రాజీనామా - k ramachandramurthy resigns as AP advisor". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)