Jump to content

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

వికీపీడియా నుండి
(ICC T20 World Cup నుండి దారిమార్పు చెందింది)
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
నిర్వాహకుడుఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)
ఫార్మాట్టీ20 ఇంటర్నేషనల్
తొలి టోర్నమెంటు2007 - ఐసీసీ వరల్డ్ ట్వంటీ20
చివరి టోర్నమెంటు2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
తరువాతి టోర్నమెంటు2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
టోర్నమెంటు ఫార్మాట్ప్రిలిమినరీ రౌండ్
సూపర్ 12
ప్లే - ఆఫ్స్
జట్ల సంఖ్య16
20 (2024 నుండి)[1]
ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా (మొదటి టైటిల్ విజేత)
అత్యంత విజయవంతమైన వారువెస్ట్ ఇండీస్ (2 టైటిల్స్ గెలిచారు)
అత్యధిక పరుగులుశ్రీలంక మహేళ జయవార్డెనే (1016)[2]
అత్యధిక వికెట్లుబంగ్లాదేశ్ షకీబ్ ఆల్ హాసన్ (41)[3]
వెబ్‌సైటుt20worldcup.com

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ట్వంటీ20 క్రికెట్ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను మొదట ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 అని పిలిచేవారు అనంతరం 2018లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గా పేరు మార్చారు.[4] ప్రస్తుతం 16 జట్లు ఉన్నాయి, ఇందులో ఐసీసీ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మొదటి పది జట్లు, టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ద్వారా ఎంపిక చేయబడిన ఆరు ఇతర జట్లు ఉన్నాయి.

ఫలితాలు

[మార్చు]
ఎడిషన్ సంవత్సరం ఆతిధ్యం ఇచ్చిన దేశం (లు) ఫైనల్ వేదిక ఫైనల్ జట్లు
విజేత రన్నరప్‌ తేడా
1 2007 దక్షిణాఫ్రికా వాండరర్స్ స్టేడియం, జొహ్యానెస్బర్గ్ భారత్
157/5 (20 ఓవర్లు)
 పాకిస్తాన్
152 అల్ అవుట్ (19.4 ఓవర్లు)
5 పరుగులు
Scorecard
12
2 2009 ఇంగ్లాండు  లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్  పాకిస్తాన్
139/2 (18.4 ఓవర్లు)
శ్రీలంక
138/6 (20 ఓవర్లు)
8 వికెట్స్
Scorecard
12
3 2010 వెస్టిండీస్ కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జి టౌన్  ఇంగ్లాండు
148/3 (17 ఓవర్లు)
ఆస్ట్రేలియా
147/6 (20 ఓవర్లు)
7 వికెట్స్
Scorecard
12
4 2012 శ్రీలంక ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో వెస్టిండీస్
137/6 (20 ఓవర్లు)
శ్రీలంక
101 అల్ అవుట్ (18.4 ఓవర్లు)
36 పరుగులు
Scorecard
12
5 2014 బంగ్లాదేశ్ షేర్ -ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా శ్రీలంక
134/4 (17.5 ఓవర్లు)
భారత్
130/4 (20 ఓవర్లు)
6 వికెట్ల
Scorecard
16
6 2016 భారత్ ఈడెన్ గార్డెన్స్, కోల్‌కాతా వెస్టిండీస్
161/6 (19.4 ఓవర్లు)
 ఇంగ్లాండు
155/9 (20 ఓవర్లు)
4 వికెట్లు
Scorecard
16
7 2021
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • ఒమన్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్  ఆస్ట్రేలియా
173/2 (18.5 ఓవర్లు)
న్యూజీలాండ్
172/4 (20 ఓవర్లు)
8 వికెట్ల
Scorecard
16
8 2022 ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌, మెల్‌బోర్న్ 16
9 2024
  • వెస్టిండీస్
  • యునైటెడ్ స్టేట్స్
20
10 2026
  • భారత్
  • శ్రీలంక
20
11 2028
  • ఆస్ట్రేలియా
  • న్యూజీలాండ్
20
12 2030
20

మూలాలు

[మార్చు]
  1. "ICC announces expansion of global events". ICC. Retrieved 2 June 2021.
  2. Records – ICC World Twenty20 – Most Runs Archived 1 జనవరి 2016 at the Wayback Machine Cricinfo
  3. Records – ICC World Twenty20 – Most Wickets in a career Archived 1 జనవరి 2016 at the Wayback Machine Cricinfo
  4. ICC cricket (23 November 2018). "World T20 renamed as T20 World Cup" (in ఇంగ్లీష్). Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022.