బెజవాడ
స్వరూపం
(Bejawada నుండి దారిమార్పు చెందింది)
బెజవాడ, విజయవాడ నగరపు పాత పేరు.
బెజవాడ తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.
- బెజవాడ పాపిరెడ్డి
- బెజవాడ రాజరత్నం
- బెజవాడ రామచంద్రారెడ్డి, రాజకీయ నాయకుడు.
బెజవాడ పేరుతో విడుదలైన తెలుగు సినిమాలు:
- బెజవాడ బెబ్బులి, 1983 లో విడుదలైన తెలుగు సినిమా.