Jump to content

సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక

వికీపీడియా నుండి
(ASLV నుండి దారిమార్పు చెందింది)
సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక

సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక
ఫంక్షన్ Small carrier rocket
తయారీదారు ఇస్రో
మూలమైన దేశం  భారతదేశం
పరిమాణం
ఎత్తు 24 మీటర్లు (79 అ.)
వ్యాసము 1 మీటరు (3.3 అ.)
ద్రవ్యరాశి 41,000 కిలోగ్రాములు (90,000 పౌ.)
సామర్థ్యం
Payload to
400km భూ నిమ్న కక్ష్య
150 కిలోగ్రాములు (330 పౌ.)
సంబంధిత రాకెట్లు
కుటుంబం ఉపగ్రహ వాహక నౌక, పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి
ప్రయోగాల చరిత్ర
స్థితి Retired
ప్రయోగ ప్రాంతములు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
మొత్తం ప్రయోగాలు 4
తర్వాతి 1
వైఫల్యాలు 2
పాక్షిక వైఫల్యాలు 1
మొదటి ఫ్లైట్ 1987 మార్చి 24
చివరి ఫ్లైట్ 1994 మే 4
గుర్తింపదగిన పేలోడ్లు SROSS
First దశ
ఇంజన్లు 2 solid
ఒత్తిడి 502.6 కిలోnewtons (113,000 lbf) each
విశిష్ట ప్రచోదనం 253 sec
మండే కాలం 49 seconds
ఇంధనం Solid
Second దశ
ఇంజన్లు 1 solid
ఒత్తిడి 702.6 కిలోnewtons (158,000 lbf)
విశిష్ట ప్రచోదనం 259 sec
మండే కాలం 45 seconds
ఇంధనం Solid
Third దశ
ఇంజన్లు 1 solid
ఒత్తిడి 304 కిలోnewtons (68,000 lbf)
విశిష్ట ప్రచోదనం 276 sec
మండే కాలం 36 seconds
ఇంధనం Solid
Fourth దశ
ఇంజన్లు 1 solid
ఒత్తిడి 90.7 కిలోnewtons (20,400 lbf)
విశిష్ట ప్రచోదనం 277 sec
మండే కాలం 45 seconds
ఇంధనం Solid
Fifth దశ
ఇంజన్లు 1 solid
ఒత్తిడి 35 కిలోnewtons (7,900 lbf)
విశిష్ట ప్రచోదనం 281 sec
మండే కాలం 33 seconds
ఇంధనం Solid

సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక (ఇంగ్లీషు : Augmented Satellite Launch Vehicle / Advanced Satellite Launch Vehicle, హిందీ : संवर्धित उपग्रह प्रक्षेपण यान ), అనేది భూ నిమ్న కక్ష్యలోకి 150కేజీల ఉపగ్రహాలను ప్రక్షేపించేందుకై భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అభివృధ్ధి చేసిన ఐదు అంచెల, ఘన - ఇంధన రాకెట్టు. భూ స్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రక్షేపించే పరిజ్ఞానం కోసం భారతదేశం, 1980లలో ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని రూపకల్పన ఉపగ్రహ వాహక నౌక మీద ఆధారపడి జరిగింది. PSLV, ASLV ప్రాజెక్టులను ఒకేసారి జరపడానికి భారతదేశం వద్ద తగినన్ని నిధులు లేక ఈ ప్రాజెక్టుని పూర్తిగా విరమించుకున్నారు.

వాహనం

[మార్చు]

పైకి కదులుతున్నప్పుడు ASLV, 92780 kgf ల తోపుడు శక్తిని ఇవ్వగలదు. 41,000 కేజీల బరువున్న ఈ రాకెట్టు పొడవు 23.5 మీ, ప్రధాన అంతర్భాగ వ్యాసం 1 మీ

ప్రయోగాల చిట్టా

[మార్చు]

అన్ని ASLV ప్రయోగాలూ షార్ నుండే జరిగాయి. ASLV కోసం వాడిన ప్రయోగ వేదిక, SLV కోసం వాడబడి, అటుపైన వదిలివేసిన ప్రయోగ వేదిక వద్దనే ఏర్పరచ బడింది.

వరుస సంఖ్య ప్రక్షేపణ తేదీ సమయం (UTC) పేలోడు ఫలితం విశేషాలు
D1 1987 మార్చి 24 06:39[1] SROSS A, 150 kg విఫలం స్ట్రాపాన్ మండిన తర్వాత మొదటి అంచె అంటుకోలేదు.[2]
D2 1988 జూలై 13 09:13[1] SROSS-B, 150 kg విఫలం నియంత్రణా లోపం [2]
D3 1992 మే 20 00:30[1] SROSS-C, 106 kg పాక్షికంకా విఫలం[3] నిర్దేశిత కక్ష్యకన్నా కింది కక్ష్యకు చేరిన ఉపగ్రహం, తప్పుడు భ్రమణ స్థిరీకరణం (spin-stabilisation) పేలోడ త్వరగా అయిపోయింది.
D4 1994 మే 4 00:00[1] SROSS-C2, 113 kg సఫలం[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 19 December 2011.
  2. 2.0 2.1 http://www.astronautix.com/lvs/aslv.htm
  3. 3.0 3.1 http://heasarc.gsfc.nasa.gov/docs/heasarc/missions/sross3.html