2015 క్రికెట్ ప్రపంచ కప్
స్వరూపం
(2015 Cricket World Cup నుండి దారిమార్పు చెందింది)
2015 క్రికెట్ ప్రపంచ కప్ | |
---|---|
తేదీలు | 14 ఫిబ్రవరి – 29 మార్చి |
నిర్వాహకులు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్ , నాకౌట్ టోర్నమెంట్ విధానం |
ఆతిథ్యం ఇచ్చేవారు | ఆస్ట్రేలియా న్యూజిలాండ్ |
పాల్గొన్నవారు | 14 |
ఆడిన మ్యాచ్‌లు | 49 |
అధికారిక వెబ్సైటు | క్రికెట్ ప్రపంచ కప్ |
← 2011 2019 → |
14 ఫిబ్రవరి నుంచి 2015 మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించే 11వ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంటే - 2015 క్రికెట్ ప్రపంచ కప్. 14 దేశాల క్రికెట్ జట్లు 14 వేదికల్లో మొత్తం 49 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆడిలైడ్, బ్రిస్బేన్, కాన్బెర్రా, హోబర్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీల్లోని గ్రౌండ్లలో 26 మ్యాచ్‌లు, ఆక్లాండ్, క్రిస్ట్ చర్చ్, డునెదిన్, హామిల్టన్, నేపియర్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోని గ్రౌండ్లలో 23 పోటీలు జరుగుతాయి.[1]
పాల్గొన్న జట్లు
[మార్చు]జట్టు | Method of qualification | Past appearances | Last appearance | Previous best performance | Rank[nb 1] | Group |
---|---|---|---|---|---|---|
ఇంగ్లాండ్ | Full member | 10 | 2011 | Runners-up (1979, 1987, 1992) | 1 | A |
సౌత్ ఆఫ్రికా | 6 | 2011 | Semi-finals (1992, 1999, 2007) | 2 | B | |
భారతదేశం | 10 | 2011 | Champions (1983, 2011) | 3 | B | |
ఆస్ట్రేలియా | 10 | 2011 | Champions (1987, 1999, 2003, 2007) | 4 | A | |
శ్రీలంక | 10 | 2011 | Champions (1996) | 5 | A | |
పాకిస్తాన్ | 10 | 2011 | Champions (1992) | 6 | B | |
వెస్ట్ ఇండీస్ | 10 | 2011 | Champions (1975, 1979) | 7 | B | |
బంగ్లాదేశ్ | 4 | 2011 | Super 8 (2007) | 8 | A | |
న్యూజిలాండ్ | 10 | 2011 | Semi-finals (1975, 1979, 1992, 1999, 2007, 2011) | 9 | A | |
జింబాబ్వే | 8 | 2011 | Super 6 (1999, 2003) | 10 | B | |
ఐర్లాండ్ | WCL Championship | 2 | 2011 | Super 8 (2007) | 11 | B |
ఆఫ్ఘనిస్తాన్ | 0 | — | — | 12 | A | |
స్కాట్లాండ్[2] | World Cup Qualifier | 2 | 2007 | Group stage (1999, 2007) | 13 | A |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 1 | 1996 | Group stage (1996) | 14 | B |
గణాంకాలు
[మార్చు]ప్రధాన వ్యాసం: 2015 క్రికెట్ ప్రపంచ కప్ గణాంకాలు
- ↑ Full members' ranks are based on the ICC ODI Championship rankings as of 31 December 2012.
మూలాలు
[మార్చు]- ↑ "ICC Cricket World Cup 2015 launched: India and Pakistan grouped together, face off on February 15". ndtv.com. Archived from the original on 2013-08-04. Retrieved 2015-02-18.
- ↑ "Scotland Win World Cup Qualifier". Cricket World Media. Retrieved 17 July 2014.