హుగ్లీ నది
స్వరూపం
(హుగ్లీనది నుండి దారిమార్పు చెందింది)
21°55′N 88°05′E / 21.917°N 88.083°E
హుగ్లీ నది (బెంగాలీ: হুগলী) లేదా భాగీరథి-హుగ్లీ, సాంప్రదాయకంగా 'గంగ' అని పిలవబడుతుంది, ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ లో దాదాపుగా 260 కిలోమీటర్ల (160 మైళ్లు) పొడవున గంగా నది సుదీర్ఘ కాలువగా ఉంది.[1] ఇది ముర్షిదాబాద్ జిల్లాలో ఫరక్కా బ్యారెజ్ వద్ద కాలువగా గంగ నుండి విడిపోయింది. హుగ్లీ-చిన్‌సుర పట్టణం, గతంలో హుగ్లీ, హుగ్లీ (జిల్లా) లో నది మీద ఉన్నది.[2] హుగ్లీ అనే పేరు ఆవిర్భావం అనేది మొదట నగరం నుంచి వచ్చిందా లేదా నది నుంచి వచ్చిందా అనేది అస్పష్టం.
చిత్రమాలిక
[మార్చు]-
నైహతి, బందెల్ మధ్య హుగ్లీ నదిపై జూబ్లీ వంతెన
-
బల్లి, హౌరా పట్టణం పైగా హూగ్లీ నది వీక్షణ.
మూలాలు
[మార్చు]- ↑ http://www.britannica.com/EBchecked/topic/271249/Hugli-River
- ↑ "District". Voiceofbengal.com. Archived from the original on 2014-11-11. Retrieved 2015-01-02.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో హుగ్లీ నదికి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.