Jump to content

హవీష్

వికీపీడియా నుండి
(హవీష్‌ నుండి దారిమార్పు చెందింది)
హవీష్ కోనేరు
జననం
హవీష్ లక్ష్మణ్ కోనేరు

25 జూన్ [1]
జాతీయత భారతదేశం
విద్యఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
వృత్తివిద్యావేత్త, సినిమా నటుడు, వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

హవీష్‌ కోనేరు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. అతను 2011లో విడుదలైన నువ్విలా సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హవీష్ లక్ష్మణ్ కోనేరు,కెఎల్ యూనివర్సిటీ ఉపాధ్యక్ష్యుడు.[3] అతను వ్యాపారవేత్త కోనేరు లక్ష్మయ్య మనవడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
2011 నువ్విలా మహేష్ [4]
2012 జీనియస్ నివాస్
2014 వస్తా నీ వెనుక
2015 రామ్‌లీల రామ్‌
2019 సెవెన్ కార్తీక్ /కృష్ణమూర్తి ద్విభాషా చిత్రం [5]
నిర్మాతగా

మూలాలు

[మార్చు]
  1. 10TV (25 June 2021). "HAVISH : హ్యాపీ బర్త్‌డే హ్యాండ్సమ్ హీరో హవీష్.. | HAVISH". 10TV (in telugu). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Eenadu (25 June 2021). "చిరంజీవి... ప్రభాస్‌లతో సినిమాలు నిర్మిస్తాం". www.eenadu.net. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  3. The Hans India (2 March 2017). "KL varsity to begin operations in Hyderabad by June". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  4. Sakshi (25 June 2021). "హీరో? విలన్‌?.. నచ్చితే ఏ పాత్రైనా ఓకే!". Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 27 June 2021.
  5. The New Indian Express (4 June 2019). "I am still in the game: Actor Havish". The New Indian Express. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=హవీష్&oldid=3488276" నుండి వెలికితీశారు