స్వరూప్ ఆర్‌ఎస్‌జే
స్వరూపం
(స్వరూప్ ఆర్‌ఎస్‌జే నుండి దారిమార్పు చెందింది)
స్వరూప్ ఆర్‌ఎస్‌జే | |
---|---|
జననం | 1980 జూన్ 9 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | రచయిత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2019–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మీనాక్షి [1] |
స్వరూప్ ఆర్‌ఎస్‌జే భారతదేశానికి చెందిన తెలుగు సినిమా రచయిత & దర్శకుడు. ఆయన 2019లో విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]స్వరూప్ 1980 జూన్ 9లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, నెల్లూరులో జన్మించాడు. ఆయన తిరుపతిలో ఇంజినీరింగ్ వరకు చదివాడు.
సినీ జీవితం
[మార్చు]స్వరూప్ కొంతకాలం హైదరాబాద్, బెంగళూరు, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేశాడు. ఆయన సినిమాపై ఉన్న ఇష్టంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చాడు.
దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | భాషా | ఇతర విషయాలు | |
---|---|---|---|---|
2019 | ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ | తెలుగు | [2] | |
2021 | మిషన్ ఇంపాజిబుల్ | తెలుగు | [3][4] |
అవార్డ్స్
[మార్చు]స్వరూప్ 2020లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగాను జీ సినీ అవార్డ్స్ - తెలుగు విభాగంలో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు అందుకున్నాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (7 July 2019). "ఇద్దరికీ సినిమా పిచ్చే". EENADU. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
- ↑ Sakshi (17 June 2019). "ఆ టైటిల్ చూసి ఎవరొస్తారన్నారు?". Sakshi. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
- ↑ The Times of India. "Swaroop RSJ's next after 'Agent Sai Srinivasa Athreya' titled as 'Mishan Impossible'". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
- ↑ Eenadu (23 June 2021). "ద్వితీయ యజ్ఞం.. దాటేరా విఘ్నం?". www.eenadu.net. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
- ↑ Sakshi (12 January 2020). "జీ సినీ అవార్డుల విజేతలు వీరే." Sakshi. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.