ఆహ్వానం

వికీపీడియా నుండి
(సుస్వాగతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆహ్వానం (సినిమా) కొరకు చూడండి - ఆహ్వానం (సినిమా)

పెళ్లి ఆహ్వాన పత్రికలు

ఆహ్వానం అనగా సాదరంగా పిలవటం, ఆహ్వానమును ఆంగ్లంలో invitation అంటారు. ఆహ్వానంలో సాధారణంగా ఉపయోగించే పదం సుస్వాగతం అనగా సాదరంగా ఆహ్వానించడం. సుస్వాగతాన్ని ఇంగ్లీషులో Welcome అంటారు.

Well = మంచి = సు

come = రండి = స్వాగతం

శుభ తోరణాలు

[మార్చు]

పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో ద్వారములకు కట్టే శుభ తోరణాలను సుస్వాగతానికి ప్రతీకగా చెప్పవచ్చు.

శుభ పందిర్లు

[మార్చు]

పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో వేసిన శుభ పందిర్లు సుస్వాగతానికి ప్రతీకగా చెప్పవచ్చు.

ఆహ్వాన పత్రికలు

[మార్చు]

శుభలేఖలు - పెళ్ళికి రమ్మని ఆహ్వానించే పత్రికలు, పెళ్ళికి కొన్ని రోజులు ముందు బంధు, మిత్రులకు ఈ పత్రికలను ఇచ్చి ఆహ్వానిస్తారు.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆహ్వానం&oldid=4322370" నుండి వెలికితీశారు