సిద్దిపేట గ్రామీణ మండలం
స్వరూపం
(సిద్దిపేట (గ్రామీణ) మండలం నుండి దారిమార్పు చెందింది)
సిద్దిపేట గ్రామీణ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట గ్రామీణ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°06′01″N 78°51′07″E / 18.100326°N 78.851821°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట |
మండలం | సిద్దిపేట (గ్రామీణ) |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 58,787 |
- పురుషుల సంఖ్య | 29,091 |
- స్త్రీల సంఖ్య | 29,716 |
- గృహాల సంఖ్య | 13,916 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సిద్దిపేట గ్రామీణ మండలం,తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. సిద్దిపేట ఈ మండలానికి కేంద్రం.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాబా - మొత్తం 58,787 - పురుషుల సంఖ్య 29,091 - స్త్రీల సంఖ్య 29,716 - గృహాల సంఖ్య 13,916. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 179 చ.కి.మీ. కాగా, జనాభా 28,030. జనాభాలో పురుషులు 13,992 కాగా, స్త్రీల సంఖ్య 14,038. మండలంలో 6,784 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- చింతమడక
- సీతారాంపల్లి
- అంకంపేట్
- రాఘవాపూర్
- పుల్లూర్
- రావురూకుల
- మాచాపూర్
- తోర్ణాల్
- బుస్సాపూర్
- వెంకటాపూర్
- ఇర్కోడ్
- చిన్న గుండవల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.