సిద్ధాంతం (అయోమయనివృత్తి)
స్వరూపం
(సిద్దాంతం నుండి దారిమార్పు చెందింది)
సిద్దాంతం లేదా సిద్ధాంతం, అనే పేరుతో మరిన్ని వ్యాసాలు ఉన్నాయి. అయోమయ నివృత్తికి క్రింది జాబితా చూడండి.
- సిద్ధాంతం లేదా సిద్ధాంతము - (Theory) దీనికి వివిధ శాస్త్ర విభాగాలలో వివిధ పద్ధతుల ప్రకారం అనేక నిర్వచనాలున్నాయి
- సిద్ధాంతం (పెనుగొండ) - పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ మండలానికి చెందిన గ్రామం.
- సిద్దాంతం (లక్ష్మీనరసుపేట) - శ్రీకాకుళం జిల్లా, లక్ష్మీనరసుపేట మండలానికి చెందిన గ్రామం.
- సిద్ధాంత శిరోమణి - ప్రాచీన భారతీయ గణితవేత్త రెండవ భాస్కరుని ప్రధాన రచన.
- సిద్ధాంతం - కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామం.