శ్రీలక్ష్మీనిలయం

వికీపీడియా నుండి
(శ్రీ లక్ష్మీ నిలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీలక్ష్మీనిలయం
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం శరత్‌బాబు ,
మంజుభార్గవి,
నాగభూషణం
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ రాజలక్ష్మీ ఆర్ట్స్ మూవీస్
భాష తెలుగు

శ్రీ లక్ష్మీ నిలయం 1982 మే 29న విడుదలైన తెలుగు సినిమా. సుదర్శన్ ప్రొడక్షన్ బ్యానర్ కింద ఎ. లక్ష్మణరావు, జి.రంజిత్ రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు టి.కృష్ణ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, మంజు భార్గవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.

[1]




తారాగణం

[మార్చు]

శరత్ బాబు

మంజు భార్గవి

నాగభూషణం

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: టీ.కృష్ణ

సంగీతం: కె.వి మహదేవన్

గీత రచయిత: ఎం.కె రాము

నేపథ్య గానం: ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, పి . సుశీల, వి.రామకృష్ణ .

పాటల జాబితా

[మార్చు]

1.ఉదయ కిరణాలలో మన హృదయ రాగాలు , రచన: ఎం.కె.రాము, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.మామ నాకు మల్లెపూలు తెచ్చాడు మామయ్య, రచన: ఎం.కె.రాము , గానం.శిష్ట్లా జానకి

3 . ముద్దులగుమ్మ మోజులు ఎన్నో తెచ్చింది అన్నీ నీకే, రచన: ఎం.కె.రాము, గానం.ఎస్ జానకి, వి.రామకృష్ణ

4.వెచ్చని కౌగిట్లో నవరాత్రి చిక్కని చీకట్లో శివరాత్రి, రచన: ఎం.కె.రాము, గానం.పి . సుశీల

5.సిరిసంపదలతో చిరునవ్వులతో కలకాలం తులతూగే , రచన: ఎం.కె.రాము, గానం.పి. సుశీల .




మూలాలు

[మార్చు]
  1. "Sri Lakshmi Nilayam (1982)". Indiancine.ma. Retrieved 2022-11-14.

. 2.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .