రామదాసు (అయోమయ నివృత్తి)
స్వరూపం
(శ్రీ రామదాసు నుండి దారిమార్పు చెందింది)
రామదాసు తెలుగు వారిలో కొందరి పేరు:
వ్యక్తులు
[మార్చు]- భద్రాచల రామదాసు లేదా "భక్త రామదాసు"గా పేరొందిన పొందిన కంచెర్ల గోపన్న తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు.
- సమర్ధ రామదాసు లేదా సద్గురు సమర్థ రామదాసు(నారాయణ) హిందూ ఉన్నతికి పాటుపడ్డారు. శివాజికి గురుతుల్యుడు
- ఎడ్ల రామదాసు, రామభక్తులు, గేయ రచయిత.
- తూము రామదాసు, తెలుగు కవి.
- బెల్లంకొండ రామదాసు, అభ్యుదయ కవి, అనువాదకులు, నాటక కర్త.
- వల్లభనేని సీతారామదాసు, వృక్ష శాస్త్రవేత్త.
- వేమవరపు రామదాసు, న్యాయవాది, సహకారోద్యమ నాయకుడు.
సినిమాలు
[మార్చు]- రామదాసు (కృష్ణా ఫిలిమ్స్) - 1933 సినిమా
- రామదాసు (ఈస్టిండియా ఫిలిమ్స్) - 1933 సినిమా
- రామదాసు(సినిమా) - 1954 - చిత్తూరు నాగయ్య
- శ్రీరామదాసు (సినిమా) - 2006 సినిమా - అక్కినేని నాగార్జున
కీర్తనలు
[మార్చు]- రామదాసు కీర్తనలు - రామదాసు రచించిన కీర్తనలు.