శ్రియా శరణ్
స్వరూపం
(శ్రియ సరన్ నుండి దారిమార్పు చెందింది)
శ్రియా శరణ్ | |
---|---|
జననం | ఉత్తరాఖండ్, భారత దేశము | 1982 సెప్టెంబరు 11
ఇతర పేర్లు | శ్రియా |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2001 నుండి ఇప్పటివరకు |
శ్రియా సరన్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ సినిమా నటి.[1]
జననం
[మార్చు]సెప్టెంబరు 11, 1992లో జన్మించింది.[2]
శ్రియా నటించిన తెలుగు చిత్రాలు
[మార్చు]- ఇష్టం
- చెన్నకేశవరెడ్డి
- సంతోషం
- ఠాగూర్
- నీకు నేను నాకు నువ్వు
- నువ్వే నువ్వే
- ఎలా చెప్పను
- నేనున్నాను
- నీ మనసు నాకు తెలుసు
- నా అల్లుడు (సినిమా)
- సుభాష్ చంద్రబోస్ (సినిమా)
- అర్జున్ (2004 సినిమా)
- సదా మీ సేవలో
- భగీరథ
- మొగుడు పెళ్లాం ఓ దొంగోడు
- ఛత్రపతి (సినిమా)
- బాలు (2005 సినిమా)
- సోగ్గాడు (2005 సినిమా) (ప్రత్యేక నృత్యం)
- దేవదాసు (2006 సినిమా) (ప్రత్యేక నృత్యం)
- గేమ్ (ప్రత్యేక నృత్యం)
- బాస్ (ప్రత్యేక పాత్ర)
- బొమ్మలాట (ప్రత్యేక పాత్ర)
- మున్నా (ప్రత్యేక నృత్యం)
- తులసి (ప్రత్యేక నృత్యం)
- పిస్తా (2009)
- డాన్ శీను (2010)
- లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ (2012)
- నువ్వా నేనా (2012 సినిమా) (2012)
- పవిత్ర (2013)[3]
- మనం (2014)
- గోపాల గోపాల (2015)
- పైసా వసూల్ (2017)
- వీర భోగ వసంత రాయలు (2018)
- గాయత్రి (సినిమా) (2018)
- కబ్జ (2023)
- మ్యూజిక్ స్కూల్ (2023)
పురస్కారాలు
[మార్చు]- 2014: మనం
మూలలు
[మార్చు]- ↑ "Sizzling Shriya's Life in Pics (click through multiple pages)". NDTV. Archived from the original on 19 June 2011. Retrieved 28 July 2019.
- ↑ "Birthday Bumps: Shriya Saran turns 30". 2012. Archived from the original on 2012-09-12. Retrieved 9 June 2022.
- ↑ "Pavitra to hit screens on May 10". 2013. Archived from the original on 2016-10-14. Retrieved 9 June 2022.
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Shriya Saranకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శ్రియా సరన్ పేజీ