శుభవార్త (సినిమా)
స్వరూపం
(శుభవార్త నుండి దారిమార్పు చెందింది)
శుభవార్త (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
---|---|
నిర్మాణం | ఎం.వై.మహర్షి |
రచన | పి.ఎన్.రామచంద్రరావు |
తారాగణం | అర్జున్ సౌందర్య |
సంగీతం | కోటి |
విడుదల తేదీ | 1998 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శుభవార్త 1998 లో వచ్చిన సినిమా. PN రామచంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అర్జున్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తమిళంలో రామచంద్రరావు మన్నవరు చిన్నవరు (1999) గా పునర్నిర్మించాడు. తమిళం లోనూ అర్జున్, సౌందర్యలే తమ పాత్రలను తిరిగి పోషించారు.
తారాగణం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్ (రాజా) గా అర్జున్ సర్జా
- మేఘనగా సౌందర్య
- కావ్య
- చంద్రమోహన్
- శివపార్వతి
- శ్రీహరి
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- ఎం.ఎస్.నారాయణ
- నర్రా వెంకటేశ్వరరావు
పాటలు
[మార్చు]పాటలను కోటి స్వరపరిచాడు. పాటలన్నిటినీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు.[1]
సం | పాట | గాయనీ గాయకులు |
---|---|---|
1 | "ఆరే బాప్రే" | ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర |
2 | "అచ్చా మైనా" | ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర |
3 | "జాబిలమ్మ" (యుగళగీతం) | ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర |
4 | "కులుకు బేబీ" | ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర |
5 | "జాబిలమ్మ" (విచారంగా) | ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, |