వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 12
స్వరూపం
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 12 నుండి దారిమార్పు చెందింది)
తెలుగు వికీపీడీయాలో చిన్న చిన్న వ్యాసాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు కొత్త వ్యాసాలు ప్రారంభించేటపుడు వాటి గురించి కనీసం ఒక ఐదు ఆరు లైన్లైనా సమాచారం ఉంటే బాగుంటుంది. ఒక వేళ మీరు ఇదివరకే ఉన్న చిన్న చిన్న వ్యాసాలను విస్తరించాలంటే మొలకల జాబితా ను చూడండి లేదా మూస:ఈ వారము సమైక్య కృషి ని సందర్శించండి.