వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 28, 2007
స్వరూపం
(వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 28 నుండి దారిమార్పు చెందింది)
వ్యాసం దిద్దుబాటు పేజీలో ఆ వ్యాసం తార్కికంగా ఏ వర్గానికి చెందుతుందో ఆ పేరు రాయండి. ఉదాహరణకు: [[వర్గం:వికీపీడీయాలో కోరుతున్న బొమ్మలు]]. తరువాత ఆ పేజీని భద్రపరచండి. అది కొత్త వర్గం కాబట్టి, వ్యాసంలో పేజీ చివరి భాగాన ఇది ఎర్రలింకులా కనిపిస్తుంది. ఆ లింకుకు వెళ్ళి ఆ వర్గానికి సంబంధించిన చిన్న వివరణను రాయండి. ఓ రెండు మూడు వాక్యాలైనా పరవాలేదు. లేదా ఆ పేజీని ఇప్పటికే ఉన్న మరో వర్గంలోకి చేర్చండి. ఉదాహరణకు [[వర్గం:వికీపీడియా నిర్వహణ]] అని రాసి భద్రపరచండి. ఇక వర్గం తయారైనట్టే.