వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 7
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 7 నుండి దారిమార్పు చెందింది)
- 1533: ఇంగ్లాండు మహారాణి ఎలిజబెత్ I జననం (మ.1603).
- 1914: తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు జరుక్ శాస్త్రి జననం (మ.1968).
- 1925: ప్రముఖ నటీమణి భానుమతి జననం (మ.2005).
- 1953: మలయాళ సినిమా అగ్రనటుల్లో ప్రముఖుడు మమ్ముట్టి జననం.
- 1976: తెలుగు సినిమా సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు మరణం.(జ.1905)
- 1986: తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకుడు పి.ఎస్. రామకృష్ణారావు మరణం (జ.1918).
- 1990: ప్రఖ్యాత రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత ఉషశ్రీ మరణం (జ.1928).
- 1983: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల జననం.(చిత్రంలో)
- 1991: తెలంగాణాలో కమ్యూనిష్ట్ పక్ష స్థాపన, నిర్మాణ, నిర్వహణలో, రైతు,కార్మిక,విద్యార్థి సంఘాల నిర్వహణలోప్రముఖ పాత్ర వచించిన రావి నారాయణ రెడ్డి మరణం (జ. 1908 )
- 2004: తొలి తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాదలో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు కృష్ణాజిరావు సింధే మరణం (జ.1923).
- 2017: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి ప్రపంచ రికార్డు సాధించాడు.