వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 21
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 21 నుండి దారిమార్పు చెందింది)
- 1981: అంతర్జాతీయ శాంతి దినోత్సవం
- 1862: "దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్" అన్న మహామనీషి గురజాడ అప్పారావు జననం (మ.1915). (చిత్రంలో)
- 1939: భారతీయ తత్వవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త అగ్నివేష్ జననం (మ. 2020).
- 1898: తెలుగు రంగస్థల, సినిమా నటుడు, సంగీత విశారదుడు అద్దంకి శ్రీరామమూర్తి జననం (మ.1968).
- 1931: తెలుగు, తమిళ, కన్నడ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జననం.
- 1944: సాహితీవేత్త, సినిమా నిర్మాత ఎమ్వీయల్. నరసింహారావు జననం (మ.1986).
- 1980: భారతీయ చలన చిత్ర నటీమణి కరీనా కపూర్ జననం.
- 2011: విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు మరణం (జ.1928).
- 2012: నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం (జ.1915).