వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 19
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 19 నుండి దారిమార్పు చెందింది)
- తెలుగు మాధ్యమాల దినోత్సవం
- 1887: తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం (మ.1973).
- 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్ పురస్కారం పొందిన బోయి భీమన్న జననం (మ.2005).
- 1924: సుప్రసిద్ధ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు, న్యాయవాది కాటం లక్ష్మీనారాయణ జననం (మ.2010).
- 1965: యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం. (చిత్రంలో)
- 2014: మాండలిన్ విద్వాంసుడు ఉప్పలపు శ్రీనివాస్ మరణం (జ.1969).