వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 14
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 14 నుండి దారిమార్పు చెందింది)
- 1883: భారత స్వాతంత్ర్య సమర యోధుదు, పత్రికా రచయిత, సాహితీకారుడు, గ్రంథాలయోధ్యమనాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం (మ.1960).
- 1949: భారతీయ శాస్త్రవేత్త, రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ జననం (మ.2012).
- 1957: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెప్లర్ వెస్సెల్స్ జననం.
- 1963: భారత క్రికెట్ క్రీడాకారుడు రాబిన్ సింగ్ జననం.
- 1967: బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది, హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మరణం (జ.1899)..(చిత్రంలో)
- 1984: అట్లాంటిక్ మహాసముద్రాన్ని గ్యాస్ బెలూన్ సహాయంతో దాటిన మొదటి వ్యక్తిగా జోసెఫ్ కిట్టింగర్ చరిత్రలో నిలిచాడు.