వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 10
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 10 నుండి దారిమార్పు చెందింది)
- 2003: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
- 1887: భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్ జననం (మ.1961).
- 1895: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జననం (మ.1976). (చిత్రంలో)
- 1905: తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు ఓగిరాల రామచంద్రరావు జననం (మ.1957).
- 1920: గణిత, గణాంక శాస్త్రజ్ఞుడు కల్యంపూడి రాధాకృష్ణ రావు జననం.
- 1921: భారతీయ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జననం (మ.1992).
- 1922: భారతదేశ రసాయన శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ జననం.(మ.1985)
- 1985: తెలంగాణా వీరవనిత చాకలి ఐలమ్మ మరణం (జ.1895).
- 1992: దక్షిణ భారత నటి కేథరీన్ థెరీసా జననం.
- 1944: భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ దండు నారాయణ రాజు మరణం.(జ.1889)