వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 26
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 26 నుండి దారిమార్పు చెందింది)
- 1947: రెండుసార్లు అమెరికా అధ్యక్ష పదవికి చేపట్టిన బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ జననం.
- 1950: కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరీసా స్థాపించింది.
- 1962: భారత్ పై చైనా దాడి పర్యవసానంగా, దేశంలో మొట్టమొదటిసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
- 1965: నేపథ్య గాయకుడు నాగూర్ బాబు అలియాస్ మనో జననం.
- 1985: కేరళ రాష్ట్రం నుండి వచ్చిన ఒక భారతీయ చిత్ర నటి ఆసిన్ జననం.
- 1990: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత వి.శాంతారాం మరణం.