とある白い猫 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
మీరు వికీపీడియాలో సార్వత్రిక అంశాలపై వ్యాసాలు రాస్తుంటే దానికి సంబంధించిన వికీమీడియా(బొమ్మలు కానీ, ఆడియో కానీ, వీడియో కానీ) కామన్స్ లో ఉండే అవకాశం ఉంది. వాటిని తెవికీలోకి అప్లోడ్ చెయ్యకుండానే వాడుకోవచ్చు. ఉదాహరణకు తాజ్ మహల్ కు సంబంధించి కామన్స్ లో ఉంటుంది.