వాడుకరి చర్చ:Sunnykumar123

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Sunnykumar123 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 17:34, 14 డిసెంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


ఈ నాటి చిట్కా...
భావ ప్రకటనా స్వేచ్ఛ - అసభ్య పదజాలం

ఒకోమారు వాక్స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వేచ్ఛ అన్న దృక్పధాలకు, అసభ్య పదజాలం అనే అభిప్రాయానికి మధ్య విభేదాలు తల యెత్తవచ్చును. వికీపీడియా ప్రాధమిక లక్ష్యం విజ్ఞాన సర్వస్వం తయారు చేయడం. ఈ లక్ష్యానికి భంగం కలుగకుండా, వివిధ పదజాలం ప్రయోగాన్ని ఈ పరిధులలో చేయవచ్చును.

  • "అసభ్య పదజాలం" అనబడే వాటి గురించి తటస్థమైన, నిర్ధారింపదగిన, ప్రాధమిక పరిశోధన కాని వ్యాసాలు వ్రాయవచ్చును.
  • చర్చా పేజీలలో ఇటువంటి పదాలను వాడడం నిషేధం.
  • సభ్యనామాలలో కూడా ఇటువంటి పదాలు నిషేధం.

మరికొన్ని మార్గదర్శకాల కొరకు ఆంగ్ల వికీ పేజీలు Wikipedia:Profanity మరియు quick ban మరియు Wikipedia:No offensive usernames చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

Sunnykumar123 తో చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి