Jump to content

లింగంగుంట (చిలకలూరిపేట)

వికీపీడియా నుండి
(లింగంగుంట(చిలకలూరిపేట) నుండి దారిమార్పు చెందింది)
లింగంగుంట
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి పెడవల్లి రాజ్ కుమార్
పిన్ కోడ్ 522611
ఎస్.టి.డి కోడ్

లింగంగుంట, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

ఊర చెరువు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పెడవల్లి రాజ్ కుమార్, సర్పంచిగా ఎన్నికైనాడు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

ప్రముఖ పద్యకవి, బాలసాహితీ శతకకర్త షేక్ ఆలీగారు ఈ గ్రామస్తులే. వీరు, తెనాలికి చెందిన ఆలపాటి కళాపీఠం అను సాంస్కృతిక సంస్థ వారు ప్రదానం చేసే, ప్రతిష్ఠాత్మకమైన సమతారావు బాలసాహిత్య పురస్కారాన్ని, 2013 నవంబరు 20 నాడు అందుకోనున్నారు.

మూలాలు

[మార్చు]