Jump to content

రోహిత్ పాటిల్

వికీపీడియా నుండి
రోహిత్ పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు సుమంతయ్ ఆర్ పాటిల్
నియోజకవర్గం తాస్గావ్-కవాతే మహంకల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఎన్‌సీపీ - ఎస్‌పీ
తల్లిదండ్రులు ఆర్. ఆర్. పాటిల్, సుమంతయ్ ఆర్ పాటిల్
వృత్తి రాజకీయ నాయకుడు

రోహిత్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తాస్గావ్-కవాతే మహంకల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రోహిత్ పాటిల్ తన తల్లితండ్రుల అడుగుజాడల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తాస్గావ్-కవాతే మహంకల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి సంజయ్‌కాక పాటిల్‌పై 27644 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1,28,403 ఓట్లతో విజేతగా నిలవగా, సంజయ్‌కాక పాటిల్‌కి 1,00,759 ఓట్లు వచ్చాయి.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. ETV Bharat News (23 November 2024). "Maharashtra Election 2024 Results | Rohit Patil Wins Tasgoan-Kavathe Mahakal By 27,000 Votes" (in ఇంగ్లీష్). Retrieved 24 November 2024.
  2. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Tasgaon-Kavathe Mahankal". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.