రామవిజేత ఫిలింస్
స్వరూపం
(రామ విజేత ఫిల్మ్స్ నుండి దారిమార్పు చెందింది)
రామవిజేత ఫిలింస్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు కె. ప్రభాకర్, కె. బాబూరావు.

నిర్మించిన సినిమాలు
[మార్చు]- జరిగిన కథ (1969)
- తల్లిదండ్రులు (1970)
- రామాలయం (1971)
- రామరాజ్యం (1973)
- తులాభారం (1974)
- రామరాజ్యంలో రక్తపాతం (1976)
- లంబాడోళ్ళ రామదాసు (1978)
బయటి లింకులు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |