Jump to content

రామరాజ్యంలో భీమరాజు

వికీపీడియా నుండి
(రామరాజ్యంలో భీమ రాజు నుండి దారిమార్పు చెందింది)
రామరాజ్యంలో భీమ రాజు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఏ. కోదండరామి రెడ్డి
నిర్మాణం మిద్దే రామారావు
కథ వసుంధర
చిత్రానువాదం ఏ. కోదండరామి రెడ్డి
తారాగణం కృష్ణ,
శ్రీదేవి
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం ఎ. వెంకట్
కూర్పు డి. వెంకటరత్నం
నిర్మాణ సంస్థ శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

రామరాజ్యంలో భీమరాజు 1983 లో వచ్చిన యాక్షన్ చిత్రం, శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ [1] లో మిద్దే రామారావు నిర్మించాడు. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు .[2] ఇందులో కృష్ణ, శ్రీదేవి [3] ప్రధాన పాత్రలలో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[4][5] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయింది.

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
ఎస్. పాట పేరు గాయకులు నిడివి
1 "చూపుతోనే చూడకుండ" ఎస్పీ బాలు, పి.సుశీల 4:12
2 "కుకులు కులుకోయెమ్మ" ఎస్పీ బాలు, పి.సుశీల 4:00
3 "ఏనాడో నీకు నాకు" ఎస్పీ బాలు, పి.సుశీల 3:47
4 "తపతప తడిసిన కోకా" ఎస్పీ బాలు, పి.సుశీల 4:17
5 "కథ చెపుతాని" ఎస్పీ బాలు, పి.సుశీల 4:16
6 "కాబోయే శ్రీమతి" పి.సుశీల, ఎస్పీ శైలజ 5:06

మూలాలు

[మార్చు]
  1. "Ramarajyamlo Bheemaraju (Banner)". Know Your Films.
  2. "Ramarajyamlo Bheemaraju (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-31. Retrieved 2020-08-23.
  3. "Ramarajyamlo Bheemaraju (Sridevi Filmography)". Sridevi The Last Express. Archived from the original on 2019-07-31. Retrieved 2020-08-23.
  4. "Ramarajyamlo Bheemaraju (Music)". Filmi Club.
  5. "Ramarajyamlo Bheemaraju (Review)". The Cine Bay. Archived from the original on 2021-12-05. Retrieved 2020-08-23.