రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజను
స్వరూపం
(రాజమండ్రి రెవెన్యూ డివిజను నుండి దారిమార్పు చెందింది)
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పుగోదావరి |
పరిపాలనా కేంద్రం | రాజమండ్రి |
మండలాల సంఖ్య | 10 |
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజను, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. రాజమండ్రి నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ పరిపాలన విభాగం కింద 2022 ఏప్రిల్ 4 కు ముందు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో భాగంగా 8 మండలాలు ఉండేయి.[1][2] [3] జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ డివిజన్ లో మండలాల సంఖ్య 10కి పెరిగింది..
మండలాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - East Godavari" (PDF). Census of India. p. 16. Archived from the original (PDF) on 13 November 2015. Retrieved 18 January 2015.
- ↑ Staff Reporter (17 October 2015). "Rajahmundry is now 'Rajamahendravaram'". The Hindu (in Indian English). Vijayawada. Retrieved 16 May 2019.
- ↑ "Revenue Division | Welcome to East Godavari District Web Portal | India". Retrieved 2022-03-17.