యద్దనపూడి సులోచనారాణి
స్వరూపం
(యుద్దనపూడి సులోచనరాణి నుండి దారిమార్పు చెందింది)
యద్దనపూడి సులోచనారాణి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1940 కాజ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మరణం | మే 18, 2018[1] కుపర్టినో, కాలిఫోర్నియా, అమెరికా |
వృత్తి | నవలా రచయిత్రి |
జాతీయత | భారతీయురాలు |
కాలం | 1970–2018 |
రచనా రంగం | శృంగారం, నాటకం, నవల |
యద్దనపూడి సులోచనారాణి తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది.
ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. ఈమె సుమారు 40 నవలల వరకూ రచించారు.
సినిమాలుగా తీయబడ్డ నవలలు
[మార్చు]- మీనా (నవల)
- జీవన తరంగాలు
- సెక్రటరీ
- రాధాకృష్ణ
- అగ్నిపూలు
- చండీప్రియ
- ప్రేమలేఖలు
- బంగారు కలలు
- విచిత్రబంధం
- జై జవాన్
- ఆత్మ గౌరవం
- Gunturu Karaam
టీ.వీ. ధారావాహికలు, సీరియళ్ళు
[మార్చు]ఈ తరం కథ
[మార్చు]
|
|
మరణం
[మార్చు]అమెరికా కాలిఫోర్నియాలోని కుపర్టినోలో 2018, మే 18న గుండెపోటుతో మృతిచెందారు.[3]
బయటి లంకెలు
[మార్చు]- http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=32409&Categoryid=10&subcatid=101
- https://www.youtube.com/watch?v=iVVqUuQ1Qxk
యద్దనపూడి నవలా మాలిక
[మార్చు]-
జీవన తరంగాలు నవల
-
మౌన తరంగాలు నవల. రచయిత్రిని కూడ ఈ నవల ముఖచిత్రం మీద చూడవచ్చు
-
ఆహుతి నవల
-
ఒంటరి నక్షత్రం నవల
-
ప్రియసఖి నవల
మూలాలు
[మార్చు]- ↑ సుప్రసిద్ద రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) మే 18న కన్నుమూశారు.
- ↑ Ruthuragalu Telugu Daily Serial - Episode 1. Loud Speaker. Retrieved 23 November 2024 – via YouTube.
- ↑ సాక్షి (21 May 2018). "యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత". Archived from the original on 2018-05-22. Retrieved 21 May 2018.